MANAAPMS

Monday, April 29, 2013

పీ.జీ.టీ , టీ.జీ.టీ అభ్యర్థులకు ముఖ్య గమనిక :Instruction for PGT&TGT Candidates

 పీ.జీ.టీ , టీ.జీ.టీ అభ్యర్థులకు ముఖ్య గమనిక :Instruction for PGT&TGT Candidates
అంతర్జాల మిత్రులారా !
మీరు కౌన్సిలింగ్ సెంటర్ కు వెళ్తున్నప్పుడు  విధిగా తీసుకెళ్ళాల్సిన ధ్రువపత్రాలు :
1.ఎస్.ఎస్.సి ధ్రువపత్రం
2.ఇంటర్ ధ్రువపత్రం
3.డిగ్రీ ధ్రువపత్రం
4.స్నాతకోత్తర (పీ.జీ)ధ్రువపత్రం
5.బి.ఎడ్ ధ్రువపత్రం
6.బోనపైడ్సు ( 1 నుండి 10 వ తరగతి వరకు)
7. 3 ముఖ చిత్రాలు (పాసు పోర్టు సైజు పోటోలు)

మరియు పై ధ్రువపత్రాల పోటోస్టాట్ కాపీలు విధిగా తీసుకెళ్ళాలి.
....మీ తూర్పింటి
http://manaapms.blogspot.in
http://thurpinti.blogspot.in

పత్రికా ప్రకటన :Press Note